Sunday, March 14, 2010

గ్రామస్థుల సహకారం -పదకొండు మార్చ్ రెండువేల పది

విద్యార్ధులకు అట స్థలము కొరకు పాఠశాల పక్కనే ఉన్న తమ ఖాళీ స్థలమును వినియోగించుకొనుటకు అనుమతినిచ్చిన శ్రీ బ్రహ్మయ్య గారికి పాఠశాల యాజమాన్య కమిటి, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధుల ధన్యవాదములు. గ్రామ సర్పంచ్ శ్రీమతి దావులూరి నరసమ్మ గారి సహకారంతో ప్రొక్లైనర్ తో ఖాళీ స్థలమును బాగు చేయుటకు సహకరించిన శ్రీ అక్కయ్య గారికి ధన్యవాదములు.





పని చేయిస్తూ శ్రీ అక్కయ్య గారు..








No comments:

Post a Comment