Saturday, July 25, 2015

అమరమ్మగారు CD పాఠశాల విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేత ది. 25-7-15

ది. 25-7-15 న అమరమ్మగారు కుటుంబ వేడుక నిమిత్తం అమెరికా నుండి విచ్చేసిన మనుమల తో  CD పాఠశాల కు విచ్చేసి, విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేసి తమ సంతోషాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు.