సుస్వాగతం! బాలల దినోత్సవం
ఎ. యం. సి. & పి. టి. ఎ. సమావేశము
నవంబర్ ౧౪, ౨౦౦౯,ఎ. యం. సి. & పి. టి. ఎ. సమావేశము
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సి.డి.
అంబేద్కర్ నగర్, నాదెండ్ల.
అతిధులు, ఆహ్వానితులు
సభా పరిచయం చేస్తూ ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాస రావు
గ్రామా సర్పంచ్ శ్రీమతి దావులురి నరసమ్మ గారు అట సామాగ్రి అందజేస్తూ..
నాదెండ్ల మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎం.వి. సుబ్బారావు గారు..
పాఠశాలకు విరాళమిచ్చిన మస్తాన్ రావు గారికి జ్ఞాపికను అందజేస్తూ ఉపాధ్యాయుడు శ్రీ మన్నె కుమార స్వామి గారు..
గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందిస్తూ..
ధన్యవాదాలు..!!
It is best blog I have ever seen so far. Your contribution is essential to see the better society and I am sure People like you will make the difference. keep it up.
ReplyDeleteAll the best to Kumaraswami and Srinivasrao.
Regards,
Ramaiah