Tuesday, January 26, 2016

67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


















































బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ వారు మరియు BSNL ఉద్యోగులచే నోటు పుస్తకాల పంపిణీ 25-1-16

67 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ వారు పాఠశాల విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ మేనేజర్ శ్రీ విజయ కుమార్ గారు,క్యాషియర్ శ్రీ శ్రీనివాస రావు గారు విచ్చేశారు. అలాగే BSNL నాదెండ్ల శాఖ లో పని చేయుచున్న శ్రీ ఖాన్ గారు, ఎడ్లపాడు శాఖలో పని చేయుచున్న ఉన్నం వెంకటేశ్వర్లు గారు పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు. దాతలచే విరాళం ఇప్పించిన పాఠశాల శ్రేయోభిలాషి శ్రీ చాగంటి అమరమ్మ గారు, జగన్నాధమ్మ గారు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి HM శ్రీ బ్రహ్మాజీ గారు అధ్యక్షత వహించారు.






ముఖ్య అతిధి శ్రీ బుదాల  ఆదాం  గారు, మండల వైస్ ప్రెసిడెంట్ (రెండవ వ్యక్తి )


బరోడా బ్యాంకు మేనేజర్ శ్రీ విజయ కుమార్ గారు , HM  శ్రీ బ్రహ్మాజీ గారు 


BSNL  ఉద్యోగి శ్రీ ఖాన్ గారు 



కర్టెసీ: ఈనాడు