Wednesday, April 21, 2010

పాఠశాల వార్షికోత్సవము

ది. ఇరవై మూడు ఏప్రిల్, రెండువేలపది న జరిగిన పాఠశాల వార్షికోత్సవము స్వాగతం సుస్వాగతం!!
విద్యాలయమే దేవాలయము!!


















టాలెంట్ టెస్ట్ నందు బహుమతులు పొందిన విద్యార్ధులు

ఏప్రిల్ ఎనిమిది, రెండువేల పది ఐదవ తరగతి విద్యార్ధులకు జరిగిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నందు కాంప్లెక్స్ స్థాయిలో బహుమతులు పొందిన విద్యార్ధులకు మరియు పదవ తేదిన కాంప్లెక్స్ స్థాయిలో నాలుగవ తరగతి విద్యార్ధులకు జరిగిన టాలెంట్ టెస్ట్ నందు బహుమతులు పొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేయుటకు సమావేశం హెచ్. యి. స్కూల్ నందు ఏర్పాటు చేయటమైనది. సమావేశము నకు యం.యి.వో. శ్రీ యం.వి. సుబ్బా రావు గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.





నాగ ఫణీంద్ర ఐదవ తరగతి


ఇస్సాకు ఐదవ తరగతి


పృథ్వి ఐదవ తరగతి




సి.డి. స్కూల్ విద్యార్ధులు


హెచ్.డబ్ల్యు స్కూల్ విద్యార్ధులు


హెచ్.యి. స్కూల్ విద్యార్ధులు.

Tuesday, April 20, 2010

బ్లాక్ బోర్డ్ లకు మరమ్మత్తులు




గరుకు గా ఉన్న బ్లాక్ బోర్డ్ లను చెక్కి నునుపుగా చేయుటకు సిమెంట్, ఇసుక లను ఇచ్చిన శ్రీ కాట్రగడ్డ మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు!