cdస్కూల్ఆవాసప్రాంతమైనఅంబేద్కర్నగర్లోఉంటున్నతలారిసిసింద్రిసక్సెస్స్టొరీఇది. cdపాఠశాలఉపాధ్యాయులు8-2-12నతల్లిదండ్రులనుకలవటానికిఆవాసప్రాంతంలోకివెళ్లినపుడు, 7వతరగతిలోబడిమానివేసినసిసింద్రి,తిరిగిహైస్కూల్లోచేరటానికిసిద్దంగాఉన్నట్లుతెలిసింది. cd పాఠశాల ప్రధానోపాధ్యాయులుశ్రీజి. బ్రహ్మాజీగారు, హైస్కూల్ప్రధానోపాధ్యాయులుశ్రీఐ. ఆంజనేయులుగారితోమాట్లాడిపిల్లవాడినితిరిగిబడిబాటపట్టేలచేసారు.